తిరుపతి ఉప ఎన్నికలలో గెలుపు ఎవరిది స్ప్రెడ్ న్యూస్ సర్వే

 


తిరుపతి ఉప ఎన్నికలలో హోరాహోరీ ప్రచారం ముగిసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ తిరుపతి ఎన్నికలు  17వ తేదీ  ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. అదేవిధంగా ఈ తిరుపతి ఎన్నికలలో నెల్లూరులో 4 అసెంబ్లీ  segments, తిరుపతిలో మూడు అసెంబ్లీ segments, ఉన్నాయి.ఈ హోరాహోరీ పోరులో వైసిపి, టిడిపి, జనసేన బిజెపి, కాంగ్రెస్, అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగాడాక్టర్ గురుమూర్తి, టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బిజెపి జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రత్నకుమారి, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలో ఉన్నారు. 

     తిరుపతి ఉప ఎన్నికలలో గెలుపు ఎవరిది స్ప్రెడ్ న్యూస్ సర్వే ప్రజలకు అందిస్తున్నాం.తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో వై ఎస్ ఆర్ సి పి 58. 6 పర్సెంట్, టిడిపి31.5 పర్సెంట్, బీజేపీ ప్లస్ జనసేన 7.8 percent, కాంగ్రెస్1.6 పర్సెంట్.సత్యవేడు వై ఎస్ ఆర్ సి పి 57.5 పర్సంటేజీ, టిడిపి 32.5 పర్సంటేజీ, బిజెపి జనసేన 7.1 పర్సంటేజ్, కాంగ్రెస్2.5 పర్సంటేజ్.శ్రీకాళహస్తి వై ఎస్ ఆర్ సి పి 56% , టిడిపి 33.5, బిజెపి జనసేన 5.5,కాంగ్రెస్ 1.1 పర్సంటేజ్. గూడూరు వై ఎస్ ఆర్ సి పి 63%, టిడిపి 29.5 percent, జనసేన ప్లస్ బీజేపీ 6.1 percent, కాంగ్రెస్ 1.8%.

      వెంకటగిరి వై ఎస్ ఆర్ సి పి 62.5పర్సెంట్, టిడిపి 29%, బిజెపి జనసేన7.2% కాంగ్రెస్ 1.5%. సర్వేపల్లి వై ఎస్ ఆర్ సి పి 62. 2.2%, టిడిపి 30%, బిజెపి జనసేన 6.5, కాంగ్రెస్ 1.3. సూళ్లూరుపేట వై ఎస్ ఆర్ సి పి 66 పర్సంటేజీ, టిడిపి 2 7.5%, బిజెపి జనసేన5.5 పర్సంటేజీ,కాంగ్రెస్1.5 పర్సంటేజీ, టోటల్గా వై ఎస్ ఆర్ సి పి 61.5 పర్సంటేజ్, టిడిపి 31 35 percent, బిజెపి జనసేన సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్, కాంగ్రెస్1.19  పర్సంటేజీతొదాదాపు 5.26 పర్సంటేజ్ ఓటింగ్ పెంచుకుని గెలుపు దిశగా అడుగులు షుమారు250000  ఓట్లుతొ విజయమ్(250000 to350000)