నేత ప్రతిపక్ష నేత ఒకేసారి తిరుపతిలోప్రచారమా, తిరుపతి ప్రచారములొఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, డిఅంటేడినా.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ప్రతిపక్ష నేత చంద్రబాబ నాయుడు చంద్రబాబు నాయుడు, తిరుపతిలోఒకే రోజు రోజు ప్రచారం చేపట్టడంతో తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ప్రకారం వరుసగా ఎనిమిది రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రేపు ఉదయం రెనుగుంట చేరి, తిరుమల స్వామిని దర్శించుకొని, రేపు సాయంత్రం కాళహస్తిలో ప్రచారాన్ని ప్రారంభించి. 9వ తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి, 10వ తేదీ సూళ్లూరుపేట, 11వ తేదీ వెంకటగిరి, 12వ తేదీ సత్యవేడు, గూడూరు, 14న తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు.
వైసీపీ నేతలు కూడా ప్రచారంలో దూసుకొని పోతున్నారు. ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో తన వ్యూహం మార్చుకుని ప్రచారంలోకి స్వయంగా దిగి 14వ తేదీ తిరుపతి లో ప్రచారం చేయనున్నారని వినికిడి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ ఒకటే రోజు ప్రచారం చేయనున్నారని, దీంతో ఎన్నికల వేడి తో పాటు, ప్రచారంలొ కూడా డి అంటే డి విధంగా సెగలు కక్కుతోంది ప్రచారము. గెలుపు మీద వైఎస్ఆర్సిపి పార్టీకి డోకా లేనప్పటికీ, మెజార్టీ పై కన్నేసింది వైసీపీ.