జనాలకు ధైర్యం నింపండి మంత్రులు అనిల్ గౌతంరెడ్డి

      


 SPRERAD NEWS(NELLORE);- గవర్నమెంట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న కోవేట్ బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశం కరోనాతో అల్లకల్లోలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పాలని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉందని. అధికారులు  అహర్నిశలు కష్ట పడుతున్నారు అని. పోలీసులు కూడా కరోనా బారిన పడి ఏడు మంది చనిపోయారు, రూరల్ ఎమ్మార్వో కూడా చనిపోయారని. ఇప్పుడు హాస్పటల్ లో మందుల కొరత లేదని  REMDENCEY  ఇంజక్షన్ కొరత లేదని. ఒక రోజు రెండు రోజులు ఆ కొరత ఉందని, ఎవరైనా ఇంజెక్షన్ల గాని లేవనుకుంటే నా నెంబర్ కి  ఫోన్  చెయ్యమని ఇప్పుడు ప్రభుత్వం ఆక్సిజన్ మీద దృష్టి పెట్టిందని, మేకపాటి గౌతమ్ రెడ్డి అహర్నిశలు ఆక్సిజన్ కోసం కష్టపడుతున్నారని, హాస్పిటల్లో ఆక్సిజన్ BEDS కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ సమయంలో ధైర్యానికి మించిన ఆయుధం లేదని, మీరందరూ ధైర్యంగా ఉండి ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.