ఆంధ్రప్రదేశ్లోలోకరోనా పరిస్తితి



 

SPREAD NEWS(AMRAVATHI);- ఆంధ్రప్రదేశ్లో లో కరోనా విశ్వరూపం చూపిస్తుంది ఈరోజు 16 మే 20 21 న కరోనా కేసులు మొత్తం 94,4550 పరీక్షలు జరపగా వానిలో పాజిటివ్ కేసులు గా 24 వేల 171, కేసులుగా తేల్చారు. ఈరోజు కరోనా నుంచి కోలుకుని బాగైన జనాల సంఖ్య 21వేల 101. మరణాల సంఖ్య 101. వీటిలో నాన్ ఆంధ్రప్రదేశ్ కేసులు 2,4 61.FOREIGN RETURNEES,434. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం టెస్టులు చేసిన సంఖ్య 1,79,75,305. ఇప్పుడు దాకా ఏపీలో 12,12,788. మంది డిశ్చార్జి చేయగా, 2,10,436. యాక్టివ్ గా ఉన్నాయి. 9,372.మంది మరణించారు.