SPREAD NEWS (NELLORE);- జనాలు చూసిన రొజు రానే వచ్చింది. ఆయుర్వేద మందు కోసం కి క్యూ కట్టిన జనాలు, హాస్పిటల్స్ ఖాళీ. నెల్లూరు కృష్ణపట్నం జనాల తో నిండి పోయింది. అనుకోకుండా వచ్చిన జనాలతో కృష్ణపట్నం కల కల లాడి0ది. సామాన్యుడికి అందులోవచ్చిన కరోనా వైద్యం. నెల్లూరు హాస్పిటల్స్ బెడ్ లన్ని ఒక్కసారి కాళీ. ఈ జనాలు అందరూ కృష్ణపట్నం వైపు చూపు. ఆయుర్వేదంమందు అద్భుతం అంటున్న జనాలు. ఈ మందు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య బృందాన్ని పంపించింది. కృష్ణ పట్టణానికి ఇంతమంది జనాల రావడంతో ముందు తయారీ కష్టంగా మారింది. అందుకనే రెండు రోజులు ఆపు తున్నట్లు తర్వాత తేదీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటెత్తిన జనం రేపటి నుంచి చెప్పేదాకా మందు కోసం రావద్దన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.