SPREAD NEWS(nellore);-కరోన మందు విషయంలో ఇప్పుడు దేశం మొత్తం కూడా కృష్ణపట్నంవైపు చూస్తుంది. త్వరగా మందు కోసం కరోనా ఎదురుచూస్తుంది ఈ ముందు దేశవ్యాప్తంగా ఆసక్తికర సంభాషణలు జరిగాయి ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ముందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కృష్ణపట్నం లో భారీగా పోలీసులు మొహరించారు. సివిఆర్ అకాడమీ లో మందు తయారీ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐసీఎంఆర్ బృందం వాయిదా వేసుకున్నట్లు వినికిడి. కారణం ఐ సి ఎం ఆర్ ఆయుష్ నివేదిక సరిపోతుందని అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆనందయ్య ముందుకు అసలు పరిమిషన్ వస్తుందా రాదా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మందు తయారీ కి ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు భావిస్తున్నారు .