SPREAD NEWS(అమరావతి);- యస్ జగన్ ప్రభుత్వం ఈ నెల (2021 మే) వరకుసంతృప్తి స్థాయిలో ప్రయోజనాలు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని 86 శాతం కుటుంబాలకు లబ్ధి కలిగింది. రాష్ట్రంలో మొత్తం 1,64,68,591 కుటుంబాలు ఉంటే అందులో మొత్తంగా 1,41,52,386 కుటుంబాలకు 8,89,18,040 ప్రయోజసీఎం శ్రీ వైయస్.జగన్ రెండేళ్లపాలన పాలన.దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు.కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధి.అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాల లబ్ధిదారుల ఎంపిక.మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడానికి విశేష ప్రయత్నం.కరోనా కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకున్న పథకాలు.విద్య, ఆరోగ్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.
పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిలో ఒక విప్లవం
‘నేను విన్నాను. నేను ఉన్నాను’.. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అందరి కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసి, వారి బాధలను విన్న తర్వాత నాడు విపక్షనేతగా ఉన్న సీఎం శ్రీ వైయస్ జగన్ చెప్పిన మాట ఇది.
సీఎం శ్రీ వైయస్ జగన్, అధికారం చేపట్టిన నాటి నుంచి అందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా.. ముఖ్యంగా విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం, 2019 మే 30న సీఎంగా ప్రమాణ శ్రీకారం చేసిన నాటి నుంచి శ్రీ వైనాలు అందాయి.