భారత దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు చేస్తుంది. హాస్పటల్ ఆస్పత్రిలో బెడ్ లు లేక ఆక్సిజన్ లేక జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటప్పుడు బాధ్యత తో ఉండాల్సిన ప్రతిపక్షం, సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం, ప్రభుత్వం ఏం పని చేసినా, ప్రభుత్వం ఎస్ అంటే, ప్రతిపక్షం నో అంటూ, 40 సంవత్సరముల అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు మరి గల్లీ లీడర్ స్థాయికి పడిపోయాడు. ప్రతిపక్షం ఎప్పుడూ బాధ్యతతో ఉండి, పాలక పక్షం చేసే పనులను పొరపాట్లను ఎత్తిచూపి బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మెచ్యూరిటీ ని ప్రదర్శించటంలో కూడా ప్రతిపక్ష నేత విఫలం అవుతున్నాడు.
ఎంతసేపటికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం తప్ప, తాను గతంలో చేసిన పనులను కూడా విరుద్ధంగా మాట్లాడుతువిలువనివ్వకుండా సీనియార్టీ విషయంలో అయినా గాని, ఆయన అనుభవించిన పదవుల దృష్ట్యా గాని, ఎంతో ఉందా గా ఉండవలసిన చంద్రబాబు గల్లీ లీడర్ స్థాయికి దిగి మాట్లాడుతున్నారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు పలికితే కొంతమందైనా నమ్మకపోతారా అని ఆయన నమ్మకం. ఉదాహరణకి కరోనా విషయంలోనే చూసుకోండి దేశవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది, ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది.
మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరూ హర్షించరు, చంద్రబాబు నాయుడు వేషంతోద్వేషంతోఉండే మాటలు కాక, ప్రజలకు మెప్పు పొందే మాటలు మాట్లాడటంలో ఇప్పుడు విఫలం .ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని చూసి తనకి పరిమితి లేదని పదే పదే రుజువు చేసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమి కామెంట్ చేస్తున్నావ్ ఎందుకు కామెంట్ చేస్తున్నావ్ అన్న దానిమీద క్లారిటీ ఉండాలి.
ఉదాహరణకి కరొనావిషయంలో దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కేంద్రం 5 కిలోల బియ్యం కి ఇంకొక 5 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు జగన్. కరోనా ను ఎదుర్కోవడానికి 104 కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, డాక్టర్లని అందులోనూ కొవిడ్ ఐసోలేషన్ ఏర్పాట్లు చేయటం గాని, povid టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడంలోనూ జగన్ దేశంలోనే ముందు ఉన్నారు. కానీ ప్రతిపక్షాల వాళ్లకి ఇవేమీ కనపడవు. ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇది చేయండి అని చెప్పవచ్చు. ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు ప్రభుత్వ సమస్యలను ప్రజలకు వారధిగా ఉంటూ ముందుకుపోవాలని ఆశిద్దాం.