బిగ్ బ్రేకింగ్ కృష్ణపట్నం ఆయుర్వేద మందు కి అనుమతి

     


SPREAD NEWS( అమరావతి);- కృష్ణపట్నం ఆయుర్వేద మందు కి అనుమతి. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కంట్లో వేసే చుక్కలకు మాత్రం అనుమతి రాలేదు.  తప్పనిసరిగా కరోనా రూల్స్ ని అతిక్రమించకుండ ఉండాలని పేర్కొంది. ఎంతో మంది ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త రానే వచ్చింది. ఇక కంట్లో చుక్కల మందుకు కూడా అనుమతి త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.