శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ సేవ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం

     


(SPREAD NEWS)  నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ. పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము నందు ఈనెల 28  ఇ నుండి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, మంగళవారం నాడు దేవస్థానంలో "బంగారు గరుడోత్సవం" నిర్వహించారు. ఈ బంగారు గరుడోత్సవం సేవా కార్యక్రమం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖా మాత్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ శ్రీ. ఆనం రామనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు.