దూసుకుపోతున్న జగన్ చేతులెత్తేసిన చంద్రబాబు

       


SPREAD NEWS;- ఒకవైపు పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రభుత్వాన్నిచక్క,దిద్దుతూ జనంలో మార్కులు కొట్టేస్తున్న జగన్. దాదాపు  ఇచ్చిన హామీలకు కట్టుబడి అడుగు ముందువేస్తున్నజగన్. ఆంధ్రప్రదేశ్ సీఎం గా, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడుగా, అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీపరంగా ,విజయతీరాలకు చేరుస్తున్న జగన్.  ప్రజలలో జగన్ మీద రోజు రోజుకి నమ్మకం పెరుగుతుంది.

      ఇటీవల కరోనా విషయాలలో సంచలన నిర్ణయాలతో  కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చటం. కరోనాతో చనిపోయిన చనిపోయిన వారికి అంత్యక్రియలకు 15000 సాయం చేయటం. ఇటీవల బ్యాక్ ఫంగస్ జబ్బును కూడా  ఆరోగ్యశ్రీలొ చేర్చటం. కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకోవడం. మత్స్యకారులను ఆదుకోవడం. ఇటువంటి అనేక పథకాలతో దూసుకుపోతున్న జగన్.  ఇక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తి వేస్తున్నట్లు కనిపిస్తుంది.

      కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజల ముందుకు వెల్ల లేకపోవటం, ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రతిపక్ష లీడర్గా పాలకపక్షానికి ఆ సమస్యలను ఎత్తి సూప లేకపోవటం.  లేని సమస్యలను ఉన్నట్లు,  ఉన్నట్లు చూపిస్తూ, అవి తెలిసి నవ్వుల పాలు అవడం. సొంత పార్టీలో నాయకులను ఆప లేకపోవడం, పాలకవర్గం చేస్తున్న తప్పులను ప్రతిపక్ష హోదాలో ఎత్తి సూపలేకపోవటం.  ఈ విధంగా పాలక పక్ష నేత దూసుకుపోతుంటే, ప్రతిపక్ష నేతగా చేతులెత్తేసిన చంద్రబాబు. ఇకనైనా ఒక ప్రతిపక్ష లీడర్గా ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున  పోరాడాలని ఆశిద్దాం.