తాజా న్యూస్

     


SPREAD NEWS(TIRUPATHI);- తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్యాత్మిక ప్రాంతం. తిరుమల కలియుగ వైకుంఠం.  కోట్లాది మంది భక్తుల ఇష్టదైవం. అటువంటి తిరుమలలో కూడా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద మందు ఫేమస్ అయిన సంగతి  తెలిసిందే. ఇప్పటికిప్పుడు తాజాగా ఆయుర్వేద మందు పరిశీలనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ. తిరుమల ఆయుర్వేద డాక్టర్ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ అర్జెంటుగా పరిశీలనకు ముత్తుకూరు చేరుకుంది. ముత్తుకూరు పరిశీలన అనంతరం టీటీడీ లో లో కరోనా సోకిన ఉద్యోగస్తులకుఈ మందు ఇవ్వనున్నారు.