SPREAD NEWS;- మన తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆదరిస్తున్న సీరియల్స్ అని ఒక సారి చూద్దాం .కార్తీకదీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మి, గుప్పె తెలుగు సీరియల్ మధ్య ఉన్న పోటీ వాతావరణంలో ఏ సీరియల్ రేటింగ్ లోమొదటిది, రెండోది, మూడోది, వస్తాడంత మనసు,దేవత, జానకి కలగనలేదు, ఇలాంటి ధారావాహికలు విశేషంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సీరియల్ కు సంబంధించి రేటింగ్స్ ఎలా ఉన్నాయో వివరాల్లోకి పోదాము .
ఒక్కసారి టాప్ఫైవ్ సీరియల్స్ చూద్దాం. దేవత సీరియల్ ఇప్పటిదాకా 4వ స్థానంలో కొనసాగుతున్న దేవత సీరియల్ 5వ స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ లో సుహాసిని, అర్జున్ అంబటి, వైష్ణవి, లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుతానికి రేటింగ్ లో 4 వ స్థానం వచ్చింది. ఈ సీరియల్ లో ప్రియాంక జై, అమ్మ దీప్,అమర్దీప్, సినీ నటి రాశి, నటిస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ప్రస్తుతానికి మూడవ స్థానాన్ని చేజిక్కించుకుంది.
సాయి రామ్, ముఖేష్ గౌడ్, నటిస్తున్నారు. ఇంటింటి గృహలక్ష్మి, సీరియల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ సీరియల్లో కస్తూరి శంకర్, హరికృష్ణ, నటిస్తున్నారు. ఇక టాప్ గేర్ లో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన మొట్టమొదటి సీరియల్ కార్తీకదీపం. దీంట్లో నిరుపం, ప్రేమి విశ్వనాథ్, శోభితా శెట్టి,, అర్చన నటిస్తున్నారు. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది.తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సీరియల్ కార్తీకదీపం.