సేవకు మరో ముందడుగు వేసిన సోను

       


SPREAD NEWS;-  దేశ ప్రజలకు మరో దైర్యం ఇస్తూ, కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటూ, ప్రజలకు ధైర్యాన్నిఇస్తున్న రియల్ హీరో సోనూసూద్. ఏ మూల ఎవరికి ఎలాంటి  సాయం కావాలన్నా నేనున్నానంటూముందుకు అడుగు వేస్తూ, ఇంతటి  కరోనా కష్ట సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు సోనూసూద్. ఇంకొక అడుగు ముందుకేసి ఆక్సిజన్ లేక ప్రాణాలు వదులుతున్న దేశ ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని నిశ్చయానికి వచ్చారు. ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి, ఢిల్లీ, మహారాష్ట్రతో, పాటు కోవేట్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్రాన్స్ దేశం తోపాటు ఇతర దేశాలతో దేశాలలో వీటిని కొన పోతున్నాడు. తొలి ప్లాంట్  ఫ్రాన్స్ నుండిమరో పది రోజుల్లో ఇండియాకూ రానుంది.ఆక్సిజన్ ప్లాంట్ ల వలనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఆ వైపు అడుగులు వేస్తున్న సోనూసూద్ ని అభినందిద్దాం.