ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ వరల్డ్ బ్యాంక్

       


spread news;-  రాష్ట్రంలో పరిపాలన ఎలా  ఉండాలని చూడాలంటే,  ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని బాగున్నప్పుడు కాదు,  రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడే ఆ సంక్షోభం నుంచి బయటపడే నాయకత్వం కావాలి. ఏపీలో ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడే వరల్డ్ బ్యాంక్ కరోనా ఫస్ట్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు దేశం మొత్తం మీద సర్వే చేసింది. ఈ సర్వేలో దీర్ఘకాలిక లాక్ డౌన్, గ్రామీణ వ్యవస్థ మీద, సర్వే చేయటం జరిగింది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ స్థానాన్ని పొందింది. ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ బ్యాంకు ప్రకటించింది.

      నగలు నగదు బదిలీ పథకంలో మే మాసంలో 75% మంది ప్రజ లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగదు బదిలీ జరిగి మొదటి స్థానంలో ఉండగా. రెండో ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 60.4 పాయింట్ నాలుగు శాతం జూన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2250 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వీన్ని 71 రూపాయలతో ఉంది ఆంధ్రప్రదేశ్ నగదు బదిలీ లో కూడా నెంబర్ వన్ గా నిలిచింది ఉపాధి హామీ పథకంలో కూడా ఏపీ నెంబర్ వన్ గా నిలబడింది జూలై సెప్టెంబర్ నెలలో రెండు సార్లు సర్వే చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూలైలో 80 4.5% సెప్టెంబర్ లో 60% మొదటి స్థానంలో ఉండగా ఉత్తర ప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో జూలైలో 60.5 శాతంగా సెప్టెంబర్ లో 45.2 శాతంగా రెండవ స్థానంలో ఉంది.

     ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా,బియ్యం పంపిణీ నగదు బదిలీ ఉపాధి హామీ పథకం ద్వారా, ప్రజలకు పనులు కల్పించడంలోనూ ఏపీ రాష్ట్రం పత్తి ఫ్యామిలీకి ప్రతి సగటున ఐదువేల రూపాయలు ఇచ్చినట్లు ప్రపంచ బ్యాంకు నిర్ధారించింది. మిగిలిన రాష్ట్రాల్లో వెయ్యి నుంచి 1500 మాత్రమే ఉంది .ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది.కరోనా మీద అవగాహన సర్వే లో కూడా ఆంధ్ర ప్రదేశ్ దేశ్ మొదటి స్థానంలో నిలబడింది, అని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఏ నాయకత్వం అయినా సంక్షోభంలో ధీటుగానిలబడే నాయకత్వం కావాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయి, తప్పకుండా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి కే చెందుతుంది.