SPREAD NEWS(NELLORE);- జనసేన తరపున మైనార్టీ నాయకులు నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ గారికి విన్నపం. అంబులెన్స్ దోపిడీని నెల్లూరు జిల్లాలో అరికట్టాలని, నెల్లూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేస్తున్నారని. నిన్న జరిగిన సంఘటనలు భాగంగా, నెల్లూరు పెద్ద ఆసుపత్రి నుంచి పొగ తోటకు మూడు కిలోమీటర్ల గ్రామం గాను ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని. దూర ప్రాంతాలకు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని. నెల్లూరు జిల్లా రవాణా కమిషనర్ చొరవ తీసుకుని సమస్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, టౌన్ బస్సుల టిక్కెట్ల మాదిరిగా దూరాన్ని బట్టి చార్జీ వసూలు చేయాలని. ప్రతి అంబులెన్స్ స్టిక్కర్స్ అంటించాలనిజనసేన మైనారిటీ విభాగం నుండి డిమాండ్ చేస్తున్నారు.