సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారం

           


SPREADNEWS(అమరావతి);-ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి.గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలి.ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి.అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి.పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలి

.

 ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీహెచ్‌ ద్వారకా తిరుమల రావు.