ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

     


 SPREADNEWS(DELHI);- ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి jజలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ సమస్యలపై చర్చించారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలువిజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు.

     కేంద్ర మంత్రి ప్రకాష్ దేవఘర్ తో సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా తో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీల తోపాటు పలు సమస్యలను పరిష్కరించి పోలవరం నిధులు తొందరగా విడుదల చేయాలని కోరనున్నారు ఇంకా రైల్వేమంత్రి మంత్రులతో సమావేశమై, రేపు ఉదయం ఎంపీలతో సమావేశమై, రేపు విజయవాడ రానున్నారు.