హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం లో ఏం జరిగింది

     


   SPREADNEWS(DELHI);- ఈ రాష్ట్ర అ సర్వతో అభివృద్ధికి మీ సహకారం కావాలని కోరిన జగన్. గురువారం రాత్రి 9 గంటల నుంచి 10 35 వరకు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా తో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయి. ఈ సుమారు 1:35 జరిగిన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ కు ఆంధ్ర ప్రదేశ్ కట్టుబడి అందులో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ,శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూల్ ,ప్రణాళిక రూపొందించామని దీనికి సంబంధించిన చట్టాన్ని కూడా చేశామని ఈ సమావేశంలో అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. కర్నూల్ లో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బిజెపి పొందుపరిచింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ నష్టపోయిందని దీన్ని అభివృద్ధి వైపు నడపాలని దీనికి ఒక్కటే పరిష్కారం అని ప్రత్యేక హోదా దీంతో అనేక పరిశ్రమలు రావడంతో పాటు రాష్ట్రానికి కేంద్రం అధికంగా వచ్చి అధిక భాగం ఆర్థిక భారం తగ్గుతుందని భారీ పరిశ్రమలకు మెడికల్ కాలేజీలకు సహకరించాలని విద్యుత్ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉంది దానికి సహాయం చేయాలని ఈ విధంగా గా రాష్ట్ర సమస్యలను వివరించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసి , అన్ని సమస్యలను చర్చించి తన ఢిల్లీ టూర్ ను సక్సెస్ చేసిచిరునవ్వుతో తాడేపల్లి తన నివాసానికి చేరుకున్నారు.