ప్రపంచంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్వన్ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగాజగన్మోహన్ రెడ్డి

     


SPREAD NEWS;- మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేలో ప్రపంచంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్వన్ స్థానము సాధించారు. అదేవిధంగా యాహు చేసిన సర్వేలో భారతదేశంలోనే నెంబర్ వన్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించారు. ఈ  సర్వే  ఈరిపోర్ట్ కింద చూడవచ్చు.

    ప్రపంచంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ  66 శాతంతో ఒకటవ స్థానాన్ని పొందారు. ఇటలీ ప్రధాని రెండవ స్థానంలో 65 శాతం. మెక్సికో ప్రెసిడెంట్ మూడవ స్థానంలో63శాతం.  అమెరికన్ జర్మనీ ఛాన్సలర్ 55శాతంతో నాలుగవ స్థానం. ఆస్ట్రేలియా ప్రధాని 54శాతం తో ఐదవ స్థానాన్ని పొందారు. అమెరికా ప్రెసిడెంట్ joe biden 52 శాతం తో ఆరవ శాతాన్ని సాధించారు.

    యాహు చేసిన సర్వేలో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా 23 శాతం తో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించారు. నెంబర్ టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 21 శాతం. మూడవ స్థానం నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి 17 శాతం. 4వ స్థానం మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దవ్ థాకరే 10 శాతం. 5వ స్థానం అరవింద్ క్రేజీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి9శాతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది స్థానాల్లో ఏ స్థానాన్ని సాధించలేకపోయారు.