spread news(అమరావతి);- కోవిడ్ బారిన పడి ఎంతో మంది అల్లకల్లోలం చెందారు. కోవిడ్సంక్షోభ సమయంలో వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారం. కానీ మనదేశంలో లో వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా ఉన్నది.ఎక్కువ సమస్యలు ఎదురైనా రికార్డు స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ కోటి మంది కి వ్యాక్సినేషన్ అందించి రికార్డు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 20 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించారు.
వీరందరూ వ్యాక్సినేషన్ మొదటి రెండు డోసు తీసుకున్నారు. ఈ కోవిడ్ సెకండ్ వేవులో ప్రభుత్వ యంత్రాంగాన్ని అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, ఈ మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు.కోవిడ్ వైద్య సేవలు కూడా ఎక్కడా అంతరాయం లేకుండా చేశారు.
అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఈ మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు కోవిడ్ వైద్య సేవలు కూడా ఎక్కడా అంతరాయం లేకుండా చేశారు. ఇంకొకవైపు వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టి, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి కరెక్ట్ సమయంలో కో వ్యాక్సిన్లు వచ్చేలా వ్యూహం రచించారు. రాష్ట్రానికి కేటాయించినవ్యాక్సినేషన్ లను ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందింఛి, అతి తక్కువ కాలంలోనే కోటి మందికి కోవిడ్నుండి రక్షణ కల్పించారు.