SPREAD NEWS(న్యూఢిల్లీ);- భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. విభజనానంతరం సమస్యలపై చర్చించి, పోలవరం నిధులు, రావలసిన బకాయిలపై చర్చించారు. ఈ భేటీ సానుకూలంగా జరిగింది. ఈ భేటీ ఢిల్లీలోని ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయం లో జరిగింది.