SPREAD NEWS(నెల్లూరు);- విశ్వం ఊరందూరుగారి గురించి అందరికి తెలిసిందే, సేవ కోసం అనేక సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ,అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నో అవార్డులు గెలుచుకొని, దిగ్విజయ మైన ఉత్సాహంతో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారి ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇచ్చి, సేవతో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గావిశ్వం ఊరందూరుగారు ప్రమాణ స్వీకారం చేసిన శుభవేళ, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలని, ఆదేవుని ఆశీస్సులతో అడుగు ముందుకు వేయాలని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, స్ప్రెడ్ న్యూస్ తరఫున, మా పాఠకుల తరఫున అభినందనలు.