SPREAD NEWS( అమరావతి );-అమరావతి సచివాలయంలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యాటక రంగంపై సమీక్ష.*రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ గురువారం నుండి ప్రారంభించాలి.*పర్యాటక శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలి.గురువారం బోటు ఆపరేటర్లతో సమావేశం.రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశ ప్రధాని నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలి.రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశ ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలి.విశాఖపట్నం ఋషికొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్ ను 164 కోట్లతో అభివృద్ధికి చర్యలు.