మా లో విజేత ఎవరు?

       


SPREAD NEWS;- సినిమా జీవితం అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ తెలుగులో మటుకు ఎవరి మటుకు వాడు యమునా తీరే తీరు అన్నట్టు ఉంది వ్యవహారం.సుమారు రెండు వేలమంది మా సభ్యత్వం ఉన్నప్పటికీ. తీరా ఓటింగ్ లోపల ఓట్లు  1000 లోపల ఓట్లు పోల్ అవుతుంటాయి. ఈ మా ఎలక్షన్ లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.కానీ లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి చూస్తే ఎలాఉందంటే పోటీ ఒక యుద్ధంలో లా కనిపిస్తుంది.ఇప్పటి ఎలక్షన్లలో హేమాహేమీలు రంగంలోకి వచ్చారు. 

    తన నటనా సామర్థ్యంతో ప్రేక్షకులను ఆలరించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజు. ఇతను ఎన్నో మంచి పనులు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉంటాడు. ఇతను ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్గా పోటీ లో నిలబడ్డారు. దీని తర్వాత పరిస్థితులు వేగంగా మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విద్యా సంస్థల అధినేత సినిమాలలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి మంచు విష్ణు మహేష్ బాబు పోటీలో నిలబడ్డారు.

     జీవిత  గురించి మీ అందరికీ తెలిసిందే ఒక నటిగా దర్శకురాలిగా నలుగురికి సహాయం చేసే ఒక మంచి మనిషిగా అందరికీ తెలుసు;. ఆమె కూడా మా ప్రెసిడెంట్ కి పోటీ పడ్డారు. ఇప్పుడు రీసెంట్ గా సినిమా నటి హేమ గారు ఆమె కూడా ఆమె నటన గురించి మీరు చెప్పాల్సిన పనిలేదు. ఆమె కూడా పోటీలో నిలబడ్డారు. ఇప్పుడు పోటీ రసవత్తరంగా తయారయింది ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అనేది ఇంకొక ఎగ్జిక్యూటివ్ పోస్టు మీకు అందిస్తుందిమా పత్రిక. ప్రకాష్ రాజు కు మెగా కాంపౌండ్ వాల్ లో నాగబాబు, మద్దతుగా నిలిచారు. మంచు విష్ణుకు, కృష్ణ ,కృష్ణంరాజు, మద్దతుగా నిలిచారు.