spread news;- కరోనా వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ దెబ్బకు ప్రత్యర్థులు ఫిదా. నిన్న జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 13 లక్షల 50 వేల ఇంజక్షన్లు పైగా రికార్డు సృష్టించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ దెబ్బకు ప్రత్యర్థులు సైతం ఫిదా అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఛానల్ మినహా జాతీయ ఛానళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించింది. అదే విధంగా దేశంలో ఏ రాష్ట్రం చేయలేని రికార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించింది తాను రాసుకున్న రికార్డులను తానే అధిగమించి రికార్డ్ సృష్టించి ప్రత్యర్థులు సైతం ఫిదా అయ్యారు. జాతీయ ఛానళ్లు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.ఇది ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించిన రికార్డు. అదేవిధంగా ఎన్ని వ్యాక్సిన్లు పంపిన మేము చేయగలం అని నిరూపించిన అధికారులందరికీ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.