08.07.2021 సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌

     


SPREAD NEWS;- ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం

10.40 గంటలకు రాయదుర్గం నియోజకవర్గం 74 – ఉడేగోళం గ్రామానికి చేరుకోనున్న సీఎం, ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ పరిశీలన

11.20 గంటలకు రాయదుర్గం మార్కెట్‌యార్డుకు చేరుకుని వైఎస్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రిల్యాబ్‌ ప్రారంభోత్సవం, లబ్దిదారులతో మాట్లాడతారు

11.45 – 1.10 గంటలకు విద్యార్ధి పాఠశాలలో ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకుని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, బహిరంగసభలో ప్రసంగం

2.10 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకోనున్న సీఎం

2.50 – 3.20 గంటలకు పులివెందుల ఇంటిగ్రెటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌కు చేరుకుని వివిధ అభివృద్ది పథకాలకు సంబంధించిన శంకుస్ధాపన, శిలాఫలకాల ఆవిష్కరణ

3.55 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకోనున్న సీఎం

4.10 – 4.55 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం, అనంతరం గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస

08.07.2021 సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌