SPREAD NEWS;-రఘురామరాజు జగన్ పై వేసిన కేసులో బిల్లు వస్తుందా రాదా నిన్న జరిగిన వాదనలో సాక్షాలు లేవని తేల్చిన కోర్టు. జూలై7 వాయిదా. ఈ కేసులో రఘురామకృష్ణరాజు లాయరు వాదనలు నిలుస్తుందాఅంటే నిలవదుఅంటున్నారు పరిశీలకులు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామరాజు వేసిన పిటిషన్ అందరికీ తెలిసిందే, దీన్ని చిలవలు పలవలుగా చేసిన కొన్ని చానల్స్ జగన్కు జైలుఅంటూ వార్తలు రాస్తున్నారు కానీ, సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నిలబడతా లేదా. బెయిల్ రద్దు కాదు ఏ విషయం అనేది జూలై 7వ తేదీ తేలిపోతుంది.