ప్రారంభమైన డెల్టా కరోనా పంజా

      


SPREAD NEWS;- ఇప్పుడు ప్రారంభం కాబోతున్న మూడవసారి  కరోనా డెల్టా వేరియంట్ ప్రారంభం కాబోతుందా. అంటే అవునని చెబుతున్నారు పరిశీలకులు. ఆల్రెడీ ఇప్పటికే అమెరికాలో పంజా విసురుతుంది. బెంబేలెత్తిపోతున్న అమెరికా ప్రజలు. అమెరికాలో నెమ్మదించిన వ్యాక్సినేషన్. వారం రోజులళో దాదాపు 21% పెరిగిన కేసులు. భారత దేశ ప్రజలకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మనం జాగ్రత్తపడుతూ, రెండు డోసులు వ్యాక్సినేషన్తోపాటూ మనల్ని ఏ జబ్బు ఏమి చేయలేదు. ముందర ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ,మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా ముందు జాగ్రత్తలతో అప్రమత్తమైంది. ఈ కరోనాను ఎదుర్కోవడానికి ఏమేమి అవసరమో  అవి అన్నీ అమర్చుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు అధికారులను.