రాయదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.

     


SPREAD NEWS(రాయదుర్గం, అనంతపురం జిల్లా);-అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.రాయదుర్గం నియోజకవర్గం 74- ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ను పరిశీలించిన సీఎం.వైయస్సార్ ఇంటిగ్రెటెడ్‌ అగ్రిల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

    పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవశాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కార్మికశాఖ మంత్రి జి జయరాం, రహదారులు, భవనాలశాఖ మంత్రి ఎం శంకరనారాయణ,  ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.