SPREAD NEWS;- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదా, ఇప్పటికీ మన రాజధాని హైదరాబాద్ అనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని కార్యాలయాలు అమరావతి లోనే ఉన్నట్లుఎప్పుడో ఒక ఉత్తరమ్ రాస్తే అది పొరపాటు అనుకోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం హైదరాబాద్ రాజధాని అని ఉత్తరాలు వస్తున్నాయి. ఇటీవల కేంద్రం డెల్టా వేరియంట్ గురించి ఉత్తరం రాస్తూ హైదరాబాద్ చిరునామాతో లేఖలు రాశారు. ఈ విధంగా అనేకసారులు హైదరాబాద్ మీద ఉత్తరాలు రాస్తూ, హైదరాబాద్ రాజధాని తెలియజేస్తున్నట్లు ఉన్నది. దాదాపు నాలుగు సంవత్సరాలు అమరావతి రాజధాని మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఎన్నో దేశాలలో గ్రాఫిక్స్లో అమరావతి ఉండటంవల్ల కన్ఫ్యూజ్ అయ్యి గుర్తించ లేదేమో, అని తెలుగు ప్రజల ఉద్దేశం.