అన్నీ హంగులతో జగనన్న కాలనీలు.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

   


 SPREAD NEWS(నెల్లూరు.రూరల్);- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడులో వైయస్సార్ జగనన్న కాలనీ ఇళ్ళకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జెడ్.పి. సి.ఇ.ఓ. సుశీల మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప ఆశయంతో అయితే పేదల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టారో, దానిని సాకారం చేసి చూపించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

     


పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా కృషి చేస్తున్నారో అధికారులు అందరూ కూడా అందుకు తగ్గట్టు సమన్వయంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.అన్నీ హంగులతో సరికొత్తగా నిర్మిస్తున్న ఈ జగనన్న కాలనీలు మున్ముందు కొత్త ఊర్లను తలపించేలా ఉంటాయి....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.రాష్ట్రంలోని సుమారు 30లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలం ఇవ్వడమే కాకుండా, దానితో పాటు ఇళ్ళు కట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే...రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

వై.ఎస్.ఆర్. చేయూత పథకంతో డాల్ఫీన్ స్వీట్స్ & బేకరీ  షాపునుప్రారంభించిన  కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.  

     


వై.ఎస్.ఆర్. చేయూత పథకంతో లబ్ధిపొందిన షేక్ శంషాద్ అనే మహిళా డాల్ఫీన్ స్వీట్స్ & బేకరీ  షాపును ఏర్పాటుచేసుకొనగా నేడు 21వ డివిజన్, భక్తవత్సల నగర్లో షాపును ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కా, చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఈ వై.ఎస్.ఆర్. చేయూత పథకం.