SPREAD NEWS(NELLORE);- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ శ్రీ. ఆనం రామనారాయణరెడ్డి,గారితో నెల్లూరు లోని ఆయన నివాసంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది.భేటీలొ పాల్గొన్న వైఎస్ ఆర్పి నాయకులు రామిరెడ్డి.ముస్లిం, మైనార్టీ సోదరులకు "పవిత్ర బక్రీద్ (ఈద్ ఉల్ ఆదా) పండుగ శుభాకాంక్షలు" తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ ఆనం.