అనూప్ కుమార్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ ఆనం

     
SPREAD NEWS( నెల్లూరు);- బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ. పుట్టేటి సురేందర్ రెడ్డి కుమారుడు చిరంజీవి అనూప్ కుమార్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ ఆనం.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ శ్రీ. ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈరోజు నెల్లూరు లోని పావని గార్డెన్స్ లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ.పుట్టేటి సురేందర్ రెడ్డి గారి కుమారుడు, చిరంజీవి పుట్టేటి అనూప్ కుమార్ రెడ్డి - చి.ల.సౌ. నిఖిల ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు.