కుంభకోణాలకు సూత్రధారులు తెలుగు దేశం పార్టీ వారే

       


SPREAD NEWS;- వెంకటాచలంలో రికార్డుల సవరణకు సూత్రధారులు తెలుగుదేశం పార్టీ వారేనని ప్రాధమిక సమాచారం.

 సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరి రికార్డులు మార్పిడి కుదరడం లేదు.

 అలవాటుపడిన తెలుగుదేశం వారు అడ్డుదారులు తొక్కుతున్నారు.

 తహశిల్దారు "డిజిటల్ కీ" హ్యాక్ చేసి, పరుగున ఉన్న ప్రకాశం జిల్లా నుండి రికార్డులు తారుమారు చేశారు.

 రికార్డుల తారుమారుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

 పోలీసు విచారణలో వాస్తవాలు తెలుస్తాయి.

 "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!"

 సాక్షాత్తు సోమిరెడ్డి వెంకటాచలం లో అక్రమంగా ఇతరులకు పొలాలు అమ్మి, పోలీసు కేసులో ఇరుక్కున్నాడు.

 రామదాసు కండ్రిగ లో రైతుల పొలాలు కాజేయడానికి ప్రయత్నించాడు.