ప్రజా సమస్యలపై పోరాటం

     


 SPREAD NEWS(నెల్లూరు);- నెల్లూరు లోని  పొదలకూరు రోడ్డ్ రామకోటయ్య నగర్ రూరల్ సిపిఎం 31 డివిజన్ రామకోటయ్య నగర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు , డ్రైనేజీ కాలవలు, సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, ఆస్తిపన్ను, చెత్త పన్ను, కుళాయి పన్ను, డ్రైనేజీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువులు ధరలు  తగ్గించాలని రామకోటయ్య నగర్ లో వీధివీధి తిరిగి పరిశీలించారు, అనంతరం సెంటర్లో రోడ్డుమీద నిరసన తెలియజేసినారు, ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు బి నాగేశ్వర్ రెడ్డి ,కొండ ప్రసాద్, శాఖ కార్యదర్శి ఎస్కే రహీమ్, సుధా, మున్నవర్ బాయ్, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.