ఇండియా తో యుద్ధమా స్నేహమా?

       


SPREAD NEWS;- ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ని ఆక్రమించుకుని పదిహేను రోజులు. అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుండి వైదొలగడానికిఆగస్టు 31 వరకు గడువు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రజల కూడా పారిపోవడానికి విమానాశ్రయానికి పెద్ద ఎత్తున బయలుదేరారు, దీంతో సంక్షోభంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ అయింది.ఈ తరుణంలో భారత్తో తాలిబాన్ పాత్ర ఎలా ఉంటుందని తాలిబన్ ప్రతినిధి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అవేమిటో చూద్దాం. మాకు భారతదేశం గురించి మంచి అభిప్రాయం ఉంది, సమీప భవిష్యత్తులో కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉం ఉంటాము.

    మా దేశ భూమిని ఏ దేశానికి వ్యతిరేకంగా  ఉపయోగించమని, మా దేశంలో ఉన్న భారత దేశ ప్రజలందరికీ పాస్పోర్ట్ లు, మీసాలు, ఇతర ముఖ్యమైన పత్రాలు, ఉన్న వారికి ఏ సమస్య ఉండదు. వాణిజ్య విమానాల ద్వారా వారు ఎప్పుడైనా పోవచ్చు. ఒకేసారి ప్రజలంతా ఎయిర్ పోర్టుకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఏర్పడుతుంది. పాకిస్తాన్ కి సహకరించి కాశ్మీర్ వారికి అప్పగిస్తారా అన్న ప్రశ్నకు, అవన్నీ కేవలం అపోహలు. మేము భారతదేశానికి వ్యతిరేకంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం.

     పరిపాలన పూర్తిస్థాయిలో మా చేతికి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్ ప్రజల జీవితాలను బాగుపడడానికి ప్రయత్నిస్తాము.  మసూద్ అజార్ భారతదేశంలోని ఒక తీవ్రవాద ప్రధాన నిందితుడు, అతను తాలిబన్లతో సమావేశమైనట్లు వినికిడి అన్న ప్రశ్నకు, అలాంటిదేమీ లేదు ప్రపంచ ప్రజలందరినీ గోళం గందరగోళం సృష్టించేందుకు అలాంటి మాటలు. ఇకపోతే మా దేశ పరిస్థితి కి రోజు రోజుకి మెరుగుపడుతుంది. కాబూల్లో శాంతి నెలకొంది,  విమానాశ్రయం లో జరిగిన సంఘటన పూర్తిగా అమెరికాకు చెందిన ది, అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా నా తాలిబాన్ ల‌ని మనం నమ్మలేం. ఒక  కన్ను తో వాళ్ళందరిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.