పిచ్చోడి చేతిలో రాయిలా తాలిబన్ల చేతిలో అధికారమా ?

     


 SPREAD NEWS;- అసలు ఏమి జరగబోతుంది, ఆఫ్గన్ ప్రజలకు దిక్కెవరు, ఒక ఉగ్రవాద  సమస్త కు ప్రజా వ్యవస్థను తాకట్టు పెట్టడమా. ఎన్నోఅణు పరికరాలు, మారణాయుధాలు, ఒక ఉగ్రవాద సంస్థ చేతిలో ఉంటే ఎంతో మారణహోమం జరిగే అవకాశం ఉంది. వాళ్ల నిర్ణయాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదా, అగ్రరాజ్యాల టార్కెట్ చేసే ఛాన్స్ లేదా, ఏమైపోతుంది ఈ ప్రపంచం. నేతలు కూడా ఈ సమస్య పట్టదా, మనకెందుకులే అనుకుంటే మీ దేశాలు ఏమైనా సేఫ్ అనుకుంటున్నారా. లేవండి ఇప్పటికైనా  కళ్ళు తెరవండి. అన్ని దేశాధినేతలు ఐక్యమత్యంతో సమస్య కోసం పోరాడండి. ఆఫ్ఘన్ ప్రజల భయాలకు అండగా ఉండండి .ఈ ప్రపంచ ప్రజలు ఆనందంగా ఉండేటట్లు చేయండి.