SPREADNEWS;-మధుమేహం ఉన్నవారు మొట్టమొదట చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా డాక్టర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి.సొంత వైద్యాలు పనికి రావు.నిత్యం యోగా తో, కొన్ని ఆహార పదార్థాలతో, వాకింగ్ తో,డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తక్కువ పదార్థాలతో అసలు స్వీట్లను తినవచ్చా అంటే జాగ్రత్తగా డయాబెటిస్ ను కంట్రోల్ చేయగలమని అనుకుంటే, కొద్ది మోతాదులో స్వీట్లను తిన్న ఏమి కాదు. ముఖ్యంగా స్వీట్ ఉన్నప్పుడు తక్కువ మోతాదులో స్వీట్లను తీసుకోవాలి. అంటే పంచదారతో చేసిన స్వీట్ల కంటే బెల్లంతో చేసిన స్వీట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మరి మీరు స్వీట్లు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది.ఇంకా గొప్పగా ఆరోగ్యంగా ఉండాలంటే దేని తో చేసిన శిల్పం కూ తేనెతో చేసిన స్వీట్లను కూడా తినవచ్చు,ఆరోగ్యం కూడా బాగుంటుంది. బయట ఉన్న కేక్స్ ని, పిజ్జాలు, బర్గర్లు, ఇటువంటి జోలికి వెళ్లొద్దు. మార్కెట్లో దొరుకుతున్న సాస్లు అనే రకాలు కూడా వెళ్లొద్దు.. పాలల్లో చక్కెర వేసుకుని తినడం కూడా మంచిది కాదు చెడు కొలెస్ట్రాల్ కలిగి ఆరోగ్యం దెబ్బతీస్తుంది.అధిక బరువు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.