అప్పట్లో లో నారా, నందమూరి, వారి పెళ్లి సందడి

     


 SPREAD NEWS;-విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి, కూతురు నారా భువనేశ్వరి గారిని  మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు,  వివాహమాడాడు.వీరి పెళ్లి 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అప్పటికి చంద్రబాబు కాంగ్రెస్లో మంత్రి గా కొనసాగుతున్నాడు. నందమూరి ఎన్టీ రామారావు గారు సినిమాలలో అగ్రభాగాన నటిస్తున్నాడు. అందుకని  పలువురు రాజకీయ నేతలు, సినీ తారల, ఆశీర్వచనాలతోపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్నం గురించి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కట్నం తీసుకోలేదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది లేదు. పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా చేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా తన వివాహ కార్డును అందరికీ పంచాడు ఆ కార్డు మీకోసం ఈ కింద ఇస్తున్నామ్.