నెల్లూరు మున్సిపాలిటీ 54 డివిజన్లన సర్వే

   


 SPREAD NEWS;-నెల్లూరు కార్పొరేషన్ లో 54 వార్డులకు జరిగిన ఎన్నికలలో ఎనిమిది వార్డుల్లో ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి. 54 వార్డులకు గాను వైఎస్ఆర్సిపి 48 స్థానాలు, టిడిపి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు గెలుపు దిశగా అడుగులు. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఒకటవ వార్డు టిడిపి మధు, రెండవ వార్డు మేకల రామ్మోహన్ వైఎస్ఆర్సిపి.  మూడో వార్డు సంక్రాంతి  వైఎస్ఆర్సిపి. నాలుగో వార్డు కవిత టిడిపి. ఐదవ వార్డు  వైఎస్ఆర్సిపి రవిచంద్ర. 6  వైఎస్ఆర్సిపి మస్తానమ్మ .7,8ఏకగ్రీవం.  9 ధర్మవరపు రాజశేఖర్ వైఎస్ ఆర్ పి.  పదవ వార్డు కాకర్ల తిరుమల నాయుడు టిడిపి.

     11వ వార్డు వై ఎస్ ఆర్ పి అరుణ. 12 ఏకగ్రీవం. 13 ఉట్కూరు నాగార్జున వై ఎస్ ఆర్ సి పి. 14 కర్తం ప్రతాపరెడ్డి వై ఎస్ ఆర్ పి. 15 వ వార్డు సుజాత వై ఎస్ ఆర్ సి పి. 16 వ వార్డు  శ్రీకాంత్ రెడ్డి వేనాటి వై ఎస్ ఆర్ సి పి. 17 సుధాకర్ వై ఎస్ ఆర్ సి పి. 18 అశోక్ కుమార్ వై ఎస్ ఆర్ సి పి. 19 మారం రెడ్డి జయమ్మవైఎస్ఆర్సిపి. 20 వార్డు ఏకగ్రీవం. 21 ఉయ్యాల గౌరీ వై ఎస్ ఆర్ పి .22 వైఎస్ఆర్ సీపీ టిడిపి హోరాహోరి పోరు. 23 శ్రీనివాస రెడ్డి వై ఎస్ ఆర్ సి పి. 24 ఏకగ్రీవం. 25 వై ఎస్ ఆర్ సి పి నరసింహ. 26 సుప్రజ వై ఎస్ ఆర్ సి పి. 27వైఎస్ఆర్సిపి. 28 ఇది చుక్క అహల్య వై ఎస్ ఆర్ సి పి.

    29 సయ్యద్ సయ్యద్ షేక్  వై ఎస్ ఆర్ సి పి. 30 ప్రసాదరావు వై ఎస్ ఆర్ సి పి. 31 మంజుల వై ఎస్ ఆర్ సి పి. 32 అవినాష్ వై ఎస్ ఆర్ సి పి. 33 కరణం మంజుల వై ఎస్ ఆర్ సి పి. 34  వై ఎస్ ఆర్ సి పి షేక్ మీద హా మీద. 35వాసంతి వైఎస్ఆర్సిపి. 36 పిండి శాంతిశ్రీ వైఎస్ఆర్సిపి. 37 ,38 ఏకగ్రీవం. 39 నాగమణి వైఎస్ఆర్సిపి. 40 ఏకగ్రీవం. 41 విజయలక్ష్మి వైఎస్ఆర్సిపి. 42 షేక్ కరిముల్లా వైఎస్ఆర్సిపి. 43 మహమ్మద్ ఖలీల్ అహ్మద్ వై ఎస్ ఆర్ సి పి. 34 రాఘవరావు వైఎస్ఆర్సిపి. 45 వేదవతి అమ్మ వైఎస్ఆర్ కి. 46 ఉమా మహేష్ వైఎస్ఆర్ కి. 47 రామకృష్ణ వైఎస్ఆర్సిపి. 48 సయ్యద్ హసీనా వై ఎస్ ఆర్ పి. 49 రాజేశ్వరి వైఎస్ఆర్సిపి. 50 గంజి జయలక్ష్మి వైఎస్ఆర్సిపి. 51సాహితీ 52, 53 సుజాత వైఎస్ఆర్సిపి.54 షేక్ బేగం రెడ్ వైఎస్ఆర్సిపి