డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను అభినందించిన దామావెంకటేశ్వర్లు

      


SPREAD NEWS;-వైయస్సార్ సిపి పార్టీ మీద ఉన్ననమ్మకం, అధ్యక్షుడువైయస్ జగన్ మీద ఉన్నగౌరవం,మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సారథ్యంలో జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సొంతం చేసుకుని. ఈరోజు మేయర్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనరూప్ కుమార్ యాదవ్ నుఅభినందించిన దామావెంకటేశ్వర్లు.  రూప్ కుమార్ యాదవ్ ఎన్నో ఉన్నత పదవులు  అధిరోహించాలని కోరినవై ఎస్ ఆర్ సి పి నాయకుడు దామా వెంకటేశ్వర్లు,వైయస్సార్ సిపి నాయకులు.