SPREAD NEWS;- ఎట్టకేలకు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.ఎక్కడికక్కడ బందోబస్తుతో, 144 సెక్షన్ సెక్షన్ విధించి పోలీసులు ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగేటట్లు విధి నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం వాతావరణం అనుకూలించక పోయినప్పటికీ ఇప్పుడు వాతావరణం అనుకూలించింది. అత్యధిక వార్డుల్లో విజయం దిశగా వై ఎస్ ఆర్ సి పి పోలింగ్ సరళిని పరిశీలించినట్లయితే మనకి వైయస్సార్ సిపి పార్టీ భారీ విజయాల్ని నమోదు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొన్ని వార్డులలో చేతులెత్తేసిన టిడిపి. వైయస్సార్ సిపి ఎన్నివార్డులు గెలుస్తుంది, టిడిపి ఎన్నివార్డులు గెలుస్తుంది, జనసేన సత్తా ఎంత అనేది రేపటి వార్తలు చూద్దాం.