కుప్పంలో మెజార్టీ దిశగా వై ఎస్ ఆర్

   


 SPREAD NEWS;-కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి  నియోజకవర్గం. ఎప్పుడు పోటీ చేసిన అత్యధిక మెజార్టీతో గెలిచే నియోజకవర్గం. కానీ  లాస్ట్ ఎన్నికల్లో మెజార్టీ తక్కువగా చంద్రబాబు నాయుడు విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కుప్పంలో వై ఎస్ ఆర్ సి పి పాగా వేసింది. ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికలని చంద్రబాబు నాయుడు బహిష్కరిస్తూ ఉన్నానని చెప్పాడు. అయితే ఇప్పుడు  కుప్పంలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పంలో ప్రచారం చేశాడు. ఇటీవల చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ప్రచారం చేస్తున్నాడు. ఎలాగైనా గెలవాలని పట్టు నిలుపుకోవాలని  చంద్రబాబు నాయుడు తాపత్రయం. వై ఎస్ ఆర్ సి పి మటుకు కుప్పంలో ఎలాగైనా గెలవాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు పోలింగ్ సరళిని పరిశీలిస్తే వైయస్సార్ పీకే మెజార్టీ   విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ నరాలు  తెగే  టెన్షన్ లో విజయం ఎవరిని వరిస్తుందో అనేది ఫుల్ డీటెయిల్ గా రేపటి వార్తల్లో చూద్దాం.