SPREAD NEWS(NELLORE);-ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్లలో 12వ వార్డు పొత్తూరి సవంతి మేయర్ గా ఎన్నికయ్యారు డిప్యూటీ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ 41 నుంచి ఎన్నికయ్యారు. ఇంకొక డిప్యూటీ మేయర్గా 43 వ వార్డు నుంచి ఖరీఫ్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందర్నీ స్ప్రెడ్ న్యూస్ పత్రిక తరఫున అభినందిస్తూ వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సమస్యలను తీర్చటంలో కూడా ముందు ఉండాలని నెల్లూరు ప్రజల తరఫున మా పత్రిక తరఫున కోరుకుందాం.