తప్పుడు మ్యానిఫెస్ట్ తో అధికారంలోకి వచ్చి దాదాపు చేతులెత్తేసే దిశలో కర్ణాటక తెలంగాణా ప్రభుత్వాలు.
100 రోజుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తాం అన్న రేవంత్ రెడ్డి ఇంతవరకు
4000 పెన్షన్ ఇవ్వలేదు
రైతు రుణమాఫీ చేయలేదు
నిరుద్యోగ యువతకు నెలకు 4000
గత ఆరు నెలల నుండి ఐటి రంగం ఊసే లేదు
దాదాపు 400 హామీలు ఇచ్చారు అవన్నీ చేయాలంటే దేశ బడ్జెట్ సగం కావాలి
కర్ణాటక ఐతే ఎక్కడ చుసిన పవర్ కట్స్
కరెంట్ ఫ్రీ ఎందుకు మేమె కట్టుకుంటాం మాకు కరెంట్ ఇవ్వండి చాలు అనే స్టేజ్ కి వచ్చింది
ఫైనల్ గా చెప్పేది ఏంటంటే చంద్రబాబు మ్యానిఫెస్టో కూడా వీళ్లకన్నా రెండింతలు ఉంది…అసలు ఇవన్నీ చేయడానికైనా??? అంత పచ్చి అబద్ధాలు ఆడి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపన చంద్రబాబుది
జగనన్న మ్యానిఫెస్టో రాష్ట్ర రెవిన్యూ బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చిన రాకపోయినా పర్లేదు అని చెప్పాడు… That’s the credibility and promise
ఆంధ్ర ప్రజలు తెలివైన వారు ,చంద్రబాబు నాటకాలు తరిమికొడతారు అనుకుంటున్నా.