విజయం దిశగా అడుగులు

 


ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా కష్ట సమయాల్లో ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు నేను  అడుగు ముందుగేసానంటే విలువల కోసం నిలబడ్డ సాయి రెడ్డి నా పక్కన ఉండబట్టే. అటువంటి మనిషిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అని మొన్న కందుకూరు మీటింగ్లో పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. అదే ఉత్సాహంతో గెలుపు బాటలో ముందుకు అడుగులేస్తున్న సాయి రెడ్డి. నెల్లూరుని అభివృద్ధి ఏ విధంగా చేయాలో చెబుతూ, నెల్లూరు జిల్లా స్మార్ట్ జిల్లాగా మార్చాలని దృక్పథంతో, నెల్లూరు విజయం సొంతం చేసుకుని నెల్లూరుకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రెండు పోర్టులను,(అభివృద్ధి వైపు) ఒక ఫిషింగ్ హార్బర్(అభివృద్ధి) ఇన్నర్ రింగ్రోడ్, ఔటర్ రింగ్ రోడ్, పరిశ్రమలు, నేను గెలిస్తే తప్పకుండా సాధిస్తానని నెల్లూరు ను స్మార్ట్ సిటీగా మారుస్తానని ఉత్సాహంతో ఇంత ఎండలో కూడా  తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటూ, ప్రజలతో మమేకము, విజయం దిశగా అడుగులు వేస్తున్నారు సాయి రెడ్డి. నెల్లూరు జిల్లా ప్రజలందరూ  మెజార్టీని అందించవలసిందిగా కోరుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను నా ఎమ్మెల్యేలను గెలిపించవలసినదిగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దీవెనలు ఉన్నాయి. ప్రజా దీవెనలతో  ఆశయంతో అడుగు ముందుకేస్తున్న సాయి రెడ్డి.